- ఏమండి కారణం గారు? గోతిలో పడ్డారే అంటే, కాదు కసరత్తు చేస్తున్నాను అన్నాడట...
- మాటకు మా ఇంటికి... కూటికి మీ ఇంటికి అన్నట్టుంది...
- దానం చేయని చెయ్యి, కాయలు కాయని చెట్టు...
- కొడితే కొట్టాడులే గాని, కొత్త కోక తెచ్చాడులే అందట...
- అత్తా లేని కోడలు ఉత్తమురాలు, కోడలు లేని అత్తా గుణవంతురాలు...
- శత కోటి దరిద్రాలకు, అనంత కోటి ఉపాయాలు...
తెలుగు సామెతలు
Labels:
సామెతలు