రండి రండి రండి దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ..........

దోసకాయతో నేతి పరాఠాలు

కావలసిన పదార్థాలు :
గోధుమపిండి.. 3 కప్పులు
అల్లంవెల్లుల్లి పేస్ట్.. ఒక టీ.
కారం.. రెండు టీ.
దోసకాయ తురుము.. రెండు కప్పులు
పెరుగు.. ఒక టీ.
నెయ్యి.. రెండు టీ.

తయారీ విధానం :
గోధుమపిండిలో కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు, నెయ్యి, దోసకాయ తురుము, రుచికి కాస్త ఉప్పు వేసి బాగా కలపాలి. దోసకాయల్లో నీరుంటుంది గనక మళ్లీ నీరు పోయకూడదు. పిండిని ముద్దలా చేసుకుని నానబెట్టాలి. తర్వాత పరాఠాల్లా చేసుకుని పెనం పైన రెండువేపులా నెయ్యితో కాల్చి, వేడి వేడిగా పెరుగు చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి

నవరాత్రులు


పూర్వం దేవతలు భండాసురడనే రాక్షసుని బారి నుండి తమను రక్షించుకొనుటకు ఆ ఆదిపరాశక్తిని తలచి మహాయజ్ఞాన్ని నిర్వహించారు.

ఆ యజ్ఞగుండములో వారివారి శరీర భాగాలను ఖండించుకుని ఆహుతి చేశారు. దీనికి ఆ జగన్మాత సంతసించి కోటి సూర్యకాంతులతో ప్రత్యక్షమై వారికి అభయమిచ్చి భండాసురుని సంహరించి దేవతల అభీష్టమను నెరవేర్చింది.

ఆ దేవదేవి పాడ్యమి మొదలు నవమి వరకు ఒక్కోరోజు ఒక్కో రాక్షసుని వధించసాగింది. ఆ శక్తి నుంచి వివిధ శక్తులు నవదుర్గలుగా అవతరించారు. వారిలో 1. శైలపుత్రి 2. బ్రహ్మచారిణి 3. చంద్రఘంట 4. కూష్మాండ 5. స్కందమాత 6. కాత్యాయనీ 7. కాళరాత్రి 8. మహాగౌరి 9. సిద్ధిరాత్రి అను రూపాలతో ఆ తల్లీ ఆరాధనలు అందుకోసాగింది.

తొలుత ఈ దేవదేవి "శ్రీ కృష్ణ పరమాత్మ"చే గోకులం, బృందావనములలో పూజలందుకుందని పండితులు అంటున్నారు. "బ్రహ్మ" కైటభుల బారి నుండి రక్షించుకోవడం కోసం అమ్మలగన్న అమ్మను స్తుతించి విముక్తి పొందాడని, 'పరమేశ్వరుడు' త్రిపురాసుర సంహార సమయమందు ఈ జగన్మాతను ఆరాధించి విజయం సాధించినట్లు పురాణాలు చెబుతున్నాయి.

అలాగే దేవేంద్రుడు దూర్వాసుని శాపంవల్ల సంపదలన్నీ సముద్రంలో కలిసిపోగా.. ఈ పరాశక్తి సేవించి తిరిగి సంపదల్ని పొందగలిగినాడని పురోహితులు అంటున్నారు.

అలాంటి మహామహులు, దేవతలు, సిద్ధులే ఆమెను నిష్టతో ప్రార్థించి తమ అభిష్టాలను తీర్చుకోగలిగారు. అందుచేత మనం కూడా ఆ దేవదేవిని మనస్ఫూర్తిగా స్తుతించి.. అమ్మవారి అనుగ్రహం పొందుదాం..

ఇందులో భాగంగా.. ఆశ్వీయుజ మాసంలో శుక్లపక్షంలో పాడ్యమి, హస్తానక్షత్రములో కూడియున్న శుభదినాన ఈ దేవీ పూజ ప్రారంభించడం చాలా మంచిదని మార్కండేయ పురాణం చెబుతోంది. అందువల్ల ఈ రోజు నుంచి నవరాత్రులు ప్రారంభిస్తారు.

అందులో మొదటి మూడు రోజులు దుర్గారూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలను, తదుపరి మూడు రోజులు లక్ష్మీరూపాన్ని ఆరాధించి సిరిసంపదలను, చివరి మూడు రోజులలో సరస్వతి రూపాన్ని ఆరాధించి జ్ఞానాన్ని పొందాలని పెద్దలు చెబుతున్నారు

HAPPY DUSSERA

BIRTHDAY CHART

January 01 - 09 ~ Dog
January 10 - 24 ~ Mouse
January 25 - 31 ~ Lion

February 01 - 05 ~ Cat
February 06 - 14 ~ Dove
February 15 - 21 ~ Turtle
February 22 - 28 ~ Panther

March 01 - 12 ~ Monkey
March 13 - 15 ~ Lion
March 16 - 22 ~ Mouse
March 23 - 31 ~ Cat

April 01 - 03 ~ Dog
April 04 - 14 ~ Panther
April 15 - 26 ~ Mouse
April 27 - 30 ~ Turtle

May 01 - 13 ~ Monkey
May 14 - 21 ~ Dove
May 22 - 31 ~ Lion

June 01 - 03 ~ Mouse
June 04 - 14 ~ Turtle
June 15 - 20 ~ Dog
June 21 - 24 ~ Monkey
June 25 - 30 ~ Cat

July 01 - 09 ~ Mouse
July 10 - 15 ~ Dog
July 16 - 26 ~ Dove
July 27 - 31 ~ Cat

August 01 - 15 ~ Monkey
August 16 - 25 ~ Mouse
August 26 - 31 ~ Turtle

September 01 - 14 ~ Dove
September 15 - 27 ~ Cat
September 28 - 30 ~ Dog

October 01 - 15 ~ Monkey
October 16 - 27 ~ Turtle
October 28 - 31 ~ Panther

November 01 - 16 ~ Lion
November 17 - 30 ~ Cat

December 01 - 16 ~ Dog
December 17 - 25 ~ Monkey
December 26 - 31 ~ Dove



If you are a Dog: A very loyal and sweet person.Your loyalty can never be doubted. You are quite honest and sincere when it comes to your attitude towards working. You are a very simple person, indeed. Absolutely hassle free, humble and down-to-earth!! That explains the reason why your friends cling on to you! You have a good taste for clothes. If your wardrobe is not updated with what is trendy, you sure are depressed. Popular and easy-going. You have a little group of dignified friends,all of them being quality-personified.



If you are a Mouse: Always up to some sort of a mischief! The mischievous gleam in your eyes is what makes you so cute and attractive to everyone. You are an extremely fun-to-be-with kind of person. No wonder, people seek for your company and look forward to include you for all get-togethers. However, you are sensitive, which is a drawback. People need to select their words while talking to you. If someone tries to fiddle around and play with words while dealing with you, it is enough to invite your wrath. God bless the person then!



If you are a Lion: Quite contradictory to your name, you are a peace loving person. You best try to avoid a situation wherein you are required to fight. An outdoor person, you dislike sitting at one place for a long duration. You are a born leader, and have it in you how to tactfully derive work from people. You love being loved, and when you receive your share of limelight from someone, you are all theirs!!!! Well, well... hence some people could even take an advantage, flatter you to the maximum and get their work done. So be careful.....

If you are a Cat: An extremely lovable, adorable person, sometimes shy,with a passion for quick wit. At times, you prefer quietness. You love exploring various things and going into depth of each thing. Under normal circumstances you're cool, when given a reason to, you are like a volcano waiting to erupt. You're a fashion bird. People look forward to you as an icon associated with fashion. Basically, you mingle along freely but don't like talking much to strangers. People feel very easy in your company. You observe care in choosing your friends.

If you are a Turtle: You are near to perfect and nice at heart.The examples of your kindness are always circulated in groups of people.You, too, love peace. You wouldn't like to retaliate even to a person who is in the wrong. You are loved due to this. You do not wish to talk behind one's back. People love the way you always treat them. You can give, give and give love, and the best part is that you do not expect it back in return.You are generous enough.Seeing things in a practical light is what remains the best trait of you guys.


If you are a Dove: You symbolize a very happy-go-lucky approach in life.Whatever the surroundings may be, grim or cheerful, you remain unaffected.In fact, you spread cheer wherever you go. You are the leader of your group of friends and good at consoling people in their times of need. You dislike hypocrisy and tend to shirk away from hypocrites. They can never be in your good books, no matter what. You are very methodical and organized in your work. No amount of mess, hence, can ever encompass you. Beware, it is easy for you to fall in love....


If you are a Panther: You are mysterious.. You are someone who can handle pressure with ease, and can handle any atmosphere without going berserk.You can be mean at times, and love to gossip with your selected group.Very prim and proper. You like all situations and things to be in the way you desire, which, sometimes is not possible. As a result, you may lose out in some relationships. But otherwise, you love to help people out from difficult and tight spots when they really need you.


If you are a Monkey: Very impatient and hyper!!! You want things to be done as quick as possible. At heart, you are quite simple and love if you are the center of attraction. That way, you people are unique. You would like to keep yourself safe from all the angles. Shall your name be dragged or featured in any sort of a controversy, you then go all panicky. Therefore, you take your precautions from the very beginning. When you foresee anything wrong, your sixth sense is what saves you from falling in traps. Quite a money minded bunch you people are

The best poem

This poem was nominated by UN as the best poem...
Written by an African Kid


When I born, I black
When I grow up, I black
When I go in Sun, I black
When I scared, I black
When I sick, I black
And when I die, I still black

And you white fellow
When you born, you pink
When you grow up, you white
When you go in sun, you red
When you cold, you blue
When you scared, you yellow
When you sick, you green
And when you die, you gray

And you calling me colored?

Leave Letters (Funny)

This is a collection of leave letters and applications written by people in various places of India ...

1. Infosys, Bangalore : An employee applied for leave as follows:
Since I have to go to my village to sell my land along with my wife, please sanction me one-week leave.

2. This is from Oracle Bangalore:
From an employee who was performing the "mundan" ceremony of his 10 year old son: "as I want to shave my son's head, please leave me for two days.."

3. Another gem from CDAC. Leave-letter from an employee who was performing his daughter's wedding:
"as I am marrying my daughter, please grant a week's leave.."

4. From H.A.L. Administration dept:
"As my mother-in-law has expired and I am only one responsible for it, please grant me 10 days leave."

5. Another employee applied for half day leave as follows:
"Since I've to go to the cremation ground at 10 o-clock and I may not return, please grant me half day casual leave"

6. An incident of a leave letter
"I am suffering from fever, please declare one day holiday."

7. A leave letter to the headmaster:
"As I am studying in this school I am suffering from headache. I request you to leave me today"

8. Another leave letter written to the headmaster:
"As my headache is paining, please grant me leave for the day."

9. Covering note: "I am enclosed herewith..."

10. Another one:
"Dear Sir: with reference to the above, please refer to my below..."

11. Actual letter written for application of leave:
"My wife is suffering from sickness and as I am her only husband at home I may be granted leave".

12. Letter writing: -
"I am in well here and hope you are also in the same well."

13. A candidate's job application:
"This has reference to your advertisement calling for a ' Typist and an Accountant - Male or Female'...As I am both(!! )for the past several years and I can handle both with good experience, I am applying for the post.

Dear Paddu





If ur friendship be pound, I'll be heaviest man.
If ur friendship be money, I'll be richest man.
If ur friendship be Luv, I'll be luckiest man
But ur friendship is trust &
I'm the hapiest man.

HAPPY BIRTHDAY



to dear Sudhir Vantipalli

Friendship never speaks volums,
it never demands proof,
it never has a happy ending too simply
coz it doesn't end as long as friends r true,
just like You.
HAPPY BIRTHDAY

Dearest Satish

Belated Birthday Wishes for You




One Advice - Don't Change
One Request - Take Care
One Wish - Don't Forget Me
One Lie - I Hate You
One Truth - I Miss You
One Hope
We'll always be Gud FRIENDS

లడ్డూ లాంటి కబురు!

శ్రీవారి ప్రసాదానికి భౌగోళిక అనుకరణ హక్కు
దిట్టాన్ని అనుకరిస్తే చర్యలు తప్పవు
ఆ పేరూ వాడకూడదు


తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి భక్తులకు ప్రసాదంగా ఇచ్చే తిరుపతి లడ్డూకు భౌగోళిక అనుకరణ హక్కు (జియోగ్రాఫికల్‌ కాపీరైట్‌) లభించింది. వేరెవరు కూడా తిరుపతి లడ్డూ పేరును ఉపయోగించుకోకుండా, ఆ పేరుతో మిఠాయిని మార్కెట్‌ చేయకుండా జీఐ నిషేధిస్తుంది. ఓ ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ.. భక్తులకు అందించే ప్రసాదాన్ని భౌగోళిక సూచిక నమోదు కేంద్రం (జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌ రిజిస్ట్రీ-జీఐఆర్‌)లో నమోదు చేసుకోవడం ఇదే మొదటిసారి. శ్రీవారి లడ్డూకు ఉన్న ప్రత్యేకత ఎనలేనిది. తిరుమల వెళ్లిన భక్తులను లడ్డూలు తెచ్చారా అని ప్రతి ఒక్కరూ ఆత్రుతగా అడిగి ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. అంతటి రుచి, ప్రాముఖ్యం ఉన్న దృష్ట్యా చాలాకాలంగా దీనిపై హక్కులు తీసుకోవాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. చెన్నైలోని భౌగోళిక సూచిక నమోదు కేంద్రం (జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌ రిజస్ట్రీ-జీఐ)లో రెండేళ్ల క్రితం ఈ హక్కు కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) తరఫున అప్పటి ఈవో రమణాచారి దరఖాస్తు చేశారు.మంగళవారం ఢిల్లీలోని ప్రధాన కేంద్రం నుంచి జాబితాలో చేర్చినట్లు సమాచారం అందింది. ‘‘తిరుపతి లడ్డూను గుర్తిస్తూ జీఐ ధ్రువీకరణ పత్రాన్ని తితిదేకు మంజూరు చేస్తున్నాం. ఇప్పటి నుంచి ఈ లడ్డూకు చట్టం రక్షణ ఇస్తుంది. దీన్నెవరూ అనుకరించలేరు'' అని ట్రేడ్‌మార్క్స్‌, జీఐ సహాయ రిజిస్ట్రార్‌ వర్మ వెల్లడించారు. పేటెంట్లు, డిజైన్లు, ట్రేడ్‌మార్కుల కంట్రోలర్‌-జనరల్‌ పి.హెచ్‌.కురియన్‌ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఈ విశేషంపై తితిదే పాలకమండలి అధ్యక్షుడు ఆదికేశవులు, ఈవో కృష్ణారావు ఆనందం వ్యక్తం చేశారు.
ఇకపై తితిదే అనుసరించే ‘దిట్టం' ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఏ ఆధ్యాత్మిక, ఇతర సంస్థలు, వ్యక్తులు లడ్డూలను తయారు చేయరాదు. ఈ నమూనాను కూడా ఇతరులు అనుకరించే వీలు లేదు. 51 వేల లడ్డూలను ‘దిట్టం'గా పరిగణిస్తారు. ‘దిట్టం' కింద శనగపిండి-2 వేల కిలోలు, చక్కెర-4 వేల కిలోలు, నెయ్యి-1850 కిలోలు, గోడంబి-350 కిలోలు, ద్రాక్ష-87.5 కిలోలు, యాలకులు-50 కిలోలు, కలకండ-50 కిలోలు లడ్డూ తయారీకి వినియోగిస్తారు. లడ్డు తయారీ, నమూనా, దిట్టం, ఆకారాలకు సంబంధించి నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలపై చట్టపరమైన చర్యలు తప్పవు.

జీఐ ప్రకారం.. ఒక ఉత్పత్తిని విక్రయించుకునే హక్కు సంబంధిత భౌగోళిక ప్రాంతంతో ముడిపడి ఉంటుంది. ఆ హక్కు లభించిన ఉత్పత్తులు అదే ప్రాంతంలో తయారు కావాలి. ఒక ప్రాంతంలో దీర్ఘకాలికంగా విశిష్టత సాధించిన బ్రాండ్‌నేమ్‌ను మరెవరూ సొమ్ము చేసుకోకుండా ఈ హక్కు సంరక్షిస్తుంది. హక్కును ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలకు అవకాశం కల్పిస్తుంది. భౌగోళిక అనుకరణ హక్కు.. మేధో సంపత్తి హక్కుల్లో భాగం.

రాజశేఖర్‌రెడ్డి దేవాలయం

రూ. కోటితో తిరుపతిలో రాజశేఖర్‌రెడ్డి దేవాలయం
దివంగత రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టరు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి దేవాలయాన్ని తిరుపతిలో నిర్మించనున్నామని తుడా ఛైర్మన్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్థానికంగా మంగళవారం ప్రకటించారు. తన కుటుంబ పెద్దల అనుమతితో రూ. కోటి వ్యయంతో దేవాలయం, సమావేశ మందిరం, ఇటీవల తాను రాజశేఖర్‌రెడ్డిపై చేసిన పీహెచ్‌డీ పరిశోధక వ్యాసాలను గ్రంథాలయంగా ఏర్పాటు చేసేందుకు సంకల్పించానన్నారు. పార్టీలకు అతీతంగా నిర్మించే ఈ దేవాలయాన్ని తన సొంత స్థలంలో 3నెలల కాలంలో పూర్తిచేస్తామన్నారు. దేవాలయంలో రాజశేఖర్‌రెడ్డి పాలరాతి విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. రాజశేఖర్‌రెడ్డికి సంబంధించిన సీడీలు, ఫొటోలు ఏ సమాచారం ఉన్నా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తుడా ఛైర్మన్‌, తుడా కార్యాలయం, తిరుపతి చిరునామాకు పంపాలన్నారు. 098495 45556 సంప్రదించవచ్చన్నారు.

My Dear cute Puli

Its time to wish Mr.




On this special day, I just want to say Happy Birthday.