గురువారం స్వామి వారికి సమర్పించిన వజ్ర కిరీటం తో ఏడు కొండల వాడికి.... ఏడు కిరీటా లయ్యాయి. అందులో మూడు .... వజ్రాలతో పొడిగినవి. మరో నాలుగు బంగారంతో తయారు చేసినవి.
శ్రీ పద్మా వతి అమ్మ వారి తండ్రి అయిన ఆకాశ రాజు స్వామీ వారికి మొదటి కిరీటం బంగారం తో చేయిచారు.
1945 లో అంకట్ డైమండ్ కిరీటం TTD బంగారంతో చేయించారు.
1983 లో అప్పటి ముఖ్య మంత్రి NTR ఆదేశం మేరకు TTD మరో వజ్ర కిరీటాన్ని తిరుపతి పరిపాలనా భవనం లో నే చేయించారు.
ఆ తరువాత వెంకటేశ్వర హేచరీస్ సంస్త 13 కిలోల బరువు గల బంగారు కిరీటాన్ని కానుకగా ఇచ్చింది.
గోయెంకా కుటుంబం పది కిలోల బంగారు కిరీటాన్ని ఇచ్చింది.
ఇటీవల నవయుగ అదినేత కుమార్ బంగారు కిరీటాన్ని ఇచ్చారు.
ఇప్పుడు బ్రహ్మని స్టీల్స్ అదినేత గాలి జనార్దనరెడ్డి 30 కిలోల బరువు గల వజ్ర కిరీటాన్ని ఇచ్చారు. దీని ఎత్తు 2.1/2 అడుగులు. 45 కోట్లు విలువైన కిరీటం లో 70 వేల వజ్రాలు పొదిగినట్లు వివరణ. దీనిలో పొదిగిన పచ్చ కరీదు 1.8 కోట్లు.
దీనిని ఈరోజు స్వామి వారికీ అలంకరిచ్ననున్నారు.