Send SMS to 139
రైళ్ళ రాకపోకలకు సంబంధించిన సమాచారం తెలుసుకోవటానికి ప్రయాణికుల కోసం రైల్వే శాఖ ఎస్ ఎమ్ ఎస్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. ప్రయాణికులు ’139' అనే నంబర్ కు ఎస్ ఎమ్ ఎస్ చేసి సమాచారం పొందవచ్చు. అంతేకాక తాము ఎక్కవలసిన రైలు ప్రస్తుతం ఎక్కడవుంది , పి ఎన్ ఆర్ స్టేటస్, వసతి ఏర్పాట్లు, సీట్ల లభ్యత తదితర విషయాలను కూడా ఎస్ ఎమ్ ఎస్ ద్వారా పొందవచ్చు.ప్రతి ఎస్ ఎమ్ ఎస్ కు రూ.3 ఖర్చవుతుంది. PNR సమాచారం కోసం pnr అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి pnr number ఎంటర్ చేసి 139 కు ఎస్ ఎమ్ ఎస్ చెయ్యాలి.
Labels:
మీకు తెలుసా