రండి రండి రండి దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ..........

చెలీ, నీ విరహపు వేడిలో


చెలీ, నీ విరహపు వేడిలో ద్రవీభవించిన మైనాన్ని నేను,నీ వలపుల నీడలో ఘనీభవిస్తున్న వైనాన్ని చూడు....