రండి రండి రండి దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ..........

గడ్డం అడ్డమా ?


గడ్డం అడ్డమా అని అడిగితే అది సందర్బాన్ని బట్టీ వుంటుందంటున్నారు పరిశోదకులు. ప్రేమించుకునేప్పుడైతే ప్రియుడు మరీ claean shave చేసుకోకుండా చిరు గడ్డం (ఒకటి రెండు రోజుల వయసు) తో వుండటాన్నేఇష్టపడతారట మగువలు. అలా వుంటే మగతనం వుట్టిపడినట్లు భావిస్తారట. అదే పెళ్లి చేసుకున్నాక మాత్రం ఆ చిరు గడ్డమే వారికి అడ్డమవుతుందని ముద్దు ముచ్చట్లలో గుచ్చుకొని ఇబ్బంది పెడుతుందనీ చెబుతున్నారు వారు. కాబట్టి అబ్బాయిలు వింటున్నారా....... పెళ్ళయ్యాక మిలటరీ తరహ Shaving తప్పదన్నమాట !