కొలనులో పుట్టిన తామర
పూల తోటలో కొత్తరకం పువ్వేదైనా పూసిన్దా? కొలనులో పుట్టిన తామర పువ్వు తమన్నలా మారిందా? నవయువకుల హృదయంతరాలలో ప్రేమను చిగురింప చేయడానికి రతీ దేవి మోడరన్ డ్రెస్ లో దివి నుండి భువికి దిగిందా? బ్రహ్మ దేవుడు ఎంతో ప్రేస్తీజియాస్ గా తీసుకుని తమన్నాను తాయారు చేసాడేమో తమన్నాని చూస్తె ఎవరికైన ఇలాంటి అనుమానలే వస్తుంటాయి.
Labels:
సొగసు చూడ తరమా