If ur friendship be pound, I'll be heaviest man. If ur friendship be money, I'll be richest man. If ur friendship be Luv, I'll be luckiest man But ur friendship is trust & I'm the hapiest man.
వలచి గెలిచి కలలు పండిన జంట లేదీ యిలలో
కులము మతము ధనము బలము గొంతు కోసెను తుదిలో ---------------- జీవితంలో నీకొక తోడు దొరకొచ్చు నాకొక నీడా దొరకొచ్చు ... కాని
మన పరిచయం ..... మరువలేని తీపి జ్ఞాపకం
---------------- నిను చేరనీయక విధి శాశిస్తే ... నీ జ్ఞాపకాలను నేశ్వాశిస్తున్నా! ---------------- నువ్వు అందని ఆకాశానివని తెలిసినా! ఆగని,అలసిపోని,అలను నేనవుతున్నా! ---------------- నీ ఊహల చంద్రోదయంతో నా మానస సరోవరంలో విరిసే నీ తలపుల కలువలను ఏమిచేయ్యను ! ! ! ఎవరికివ్వను ! ! ! ---------------- ఇలలో పరిచయాలు నిషేధించి కలలో నీతో ఊసులాడుకున్నా ! ---------------- నువ్వే కొలువైన మది గుడిలో పరులనడుగు పెట్టనీయలేకున్నా ! ---------------- నువ్వు తలపుకొచ్చిన ప్రతిసారీ
కంట పొంగే ఏరునాపలేకున్నా! ---------------- సరసమైనా తెలియని మనసుకు విరహాన్ని రుచి చూపించావు ---------------- నీ పేరే పలకాలనుకునే పెధవులకి నా చిరునవ్వు నువ్వని ఎలా చెప్పను!
నిను ఆశగా వెతికే చూపులకి నా కంటి పాప నువ్వని ఎలా చెప్పను!
నాలోని నీ ప్రతి జ్ఞాపకానికి గుండె చప్పుడే నువ్వని ఎలా చెప్పను!
---------------- పది వసంతాలు నిండిన
నా ప్రేమ మీద కవిత రాయనా?
లేక
చెలి నా చెంత లేదని కలత చెందనా?
---------------- మరలిరాని గతంలో ...మరువలేని జ్ఞాపకం ...నీ ప్రేమ! ---------------- నీతో గడిపిన క్షణాలను తలచుకొంటూ... నీవు లేని క్షణాలను గడుపుతున్నా... ---------------- కలత చెందిన మదిలో మేదిలేను నీ రూపు ప్రతి సారి... చెంత చేరవని ఎంత చెప్పినా, మది నమ్మనంటోంది ఏ ఒక్కసారి... ---------------- ఎవరివి నీవు...? ఏమౌతావు...? ఎందుకు నన్ను కలవర పెడతావు... ఏమీ కాని నన్ను కవిని చేశావు... ---------------- నా ప్రేమ స్వచ్చమైనది ఐతే నీవెందుకు నాకు... నీ జ్ఞాపకం చాలు నాకు...
---------------- ప్రేమంటే పెదాలు పలికే పదాలు కాదు... పెదాలు సైతం పలకలేని భావాలు... ---------------- నీకు దూరంగా... ఒంటరి తనానికి దగ్గరగా... నీ కోసం ఎదురు చుస్తూ... ---------------- జ్ఞాపకాలూ ఏదయినా... అనుభూతులు మిగులుతాయి... అచ్చం నీ పరిచయం లాగా... ---------------- ప్రేమ నన్ను వదలక నా మనసుకు బాధ... చెలి నన్ను వలచక నా మనసున వ్యధ... ---------------- నువ్వు నా చెంత వుండి వుంటే... ఈ కన్నీళ్లు ఆనంద భాష్పాలు అయ్యేవి... ---------------- ప్రపంచానికి నువ్వు ఒక వ్యక్తివి కావచ్చు... కాని ఒక వ్యక్తికి మాత్రం నువ్వే ప్రపంచం... ---------------- కనుమరుగైనావని ఈ లోకం అంటోంది... ఒక కధవైనావని నా కన్నీరు అంటోంది... ---------------- నా శ్వాస వున్నంత వరకు నీ ఆలాపనే నాలో.... ---------------- నీ జ్ఞాపకాలే నా ప్రాణం... వాటితోనే నా ప్రయాణం... ---------------- ఏమని చెప్పను,
చేజారి పోయిన కలల గురించా...
యదలోని తీపి గుర్తుల అలల గురించా..